ప్రత్యేక హోదా కోసం విశాఖ బయలుదేరిన పుాడిమడక YSRCP నాయుకులను నిర్బంధం లోకి తిసుకున్న అచ్చుతాపురం పోలిసు వారు.Y.S.R.C.P.యువనాయకులను ప్రత్యక్షహోదా కోసం చలో విశాఖ బయలుదేరుతున్నా వారిని పోలీసులు అరెస్టులు చేశారు వారిని అఖిలపక్షనేతలు పోలీసు స్టేషన్ కి వచ్చి సంఘీభావం తెలిపారు