అనకాపల్లి పట్టణ Y.S.R.C.P.యువజన విబాగము చలో విశాఖపట్నం చలో R.K.బీచ్ కు బయలుదేరుతున్నా వారిని పోలీసులు అడ్డుకొన్ని అరెస్టులు చేశారు అరెస్టులు చేసినంత మాత్రాన ప్రత్యక హోదా అడ్డుకోలేరు అన్ని యువజన విబాగము ప్రభుత్వమును హెచ్చరికలు జరిచేశారు...అరెస్టులు అయిన వారు అధ్యక్షలు జజూల రమేష్,వేగి.త్రినాధ్,మళ్ళ.రామచంద్రరావు,మూనూరు.శ్రీను,గంట.సముద్రలు,నాని,బి.మహేష్,జోగుల.రాజు,అనేక మంది యువకులను





No comments:
Post a Comment